* స్వైన్‌ఫ్లూ వైరస్ సాధారణంగా పందుల్లో కనిపిస్తుంది. పందుల నుండి మానవులకు ఈ వైరస్ సోకినపుడు 'జూనోటిక్ స్వైన్‌ఫ్లూ' అంటారు.
* రోజుకు వీలయినన్ని సార్లు యాంటీ బాక్టీరియా సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
* రోజుకు పది గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి. దీని వల్ల శరీరం నుండి టాక్సిన్‌లు బయటికి పోతాయి. ఇంకా ఇన్ఫెక్షన్ లాంటి అవకాశాలుండవు.
* కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. దీనితో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
* విటమిన్లు సమృద్ధిగా ఉండే కూరగాయలు, ఫలాలు తీసుకోవాలి. దగ్గినపుడు, తుమ్మినపుడు చేతి రుమాలు అడ్డుగా పెట్టుకోవాలి.

No comments:
Post a Comment